Kobra-mongoose fight: నీటి మడుగులో నల్ల తాచుతో ముంగిస ఫైటింగ్.. గెలుపు ఎవరిదో ఊహించగలరా..?

Kobra-mongoose fight: నీటి మడుగులో నల్ల తాచుతో ముంగిస ఫైటింగ్.. గెలుపు ఎవరిదో ఊహించగలరా..?

Anil kumar poka

|

Updated on: Sep 24, 2022 | 1:01 PM

సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్యర్యకరంగా ఉంటే మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇటీవల జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు


సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్యర్యకరంగా ఉంటే మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇటీవల జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు కూడా బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ పాము, ముంగిసకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక ముంగిస-పాము ఈ రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇవి రెండు ఎదురు పడ్డాయంటే భీకర పోరు కొనసాగాల్సిందే.ఈ రెండింటిలో ఏది గెలుస్తుందని చెప్పడం చాలా కష్టం. ఈక్రమంలో నీటిలో ఉన్న పామును చూసింది ఓ ముంగిస. వెంటనే దానిపై దాడికి దిగింది. పాము బుసలు కొడుతూ వస్తుంటే.. దానిపై ముంగిస ఎదురు దాడి చేస్తుంది. నీటి మడుగులో ఉన్న నల్లత్రాచుతో ముంగిస చాలాసేపు ఫైట్‌ చేసింది. చివరికి పాము వెనుదిరగకతప్పలేదు. కాసేపు ముంగిసతో పోరాడి లాభం లేదనుకొని నీటిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

 

Published on: Sep 24, 2022 01:01 PM