MLA Dance: ఆ ఎమ్మెల్యే స్టయిలే వేరు.. డాన్స్  చేసే ఎమ్మెల్యేని చూశారా. వీడియో..

MLA Dance: ఆ ఎమ్మెల్యే స్టయిలే వేరు.. డాన్స్ చేసే ఎమ్మెల్యేని చూశారా. వీడియో..

Anil kumar poka

|

Updated on: Aug 27, 2023 | 9:37 AM

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనంలో మమేకమయ్యేందుకు లీడర్లు అన్ని ఎత్తులు వేస్తున్నారు. జనంతో కలిసి సందడి చేసి మీలో ఒకరిమని కలిసి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తిరుపతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే వీరతాడు తో స్టెప్పులు వేశారు. మామూలుగానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ది ఒక డిఫరెంట్ స్టయిల్. జనంలో ఎప్పుడూ సందడి చేసే నైజమున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్..

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనంలో మమేకమయ్యేందుకు లీడర్లు అన్ని ఎత్తులు వేస్తున్నారు. జనంతో కలిసి సందడి చేసి మీలో ఒకరిమని కలిసి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తిరుపతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే వీరతాడు తో స్టెప్పులు వేశారు. మామూలుగానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ది ఒక డిఫరెంట్ స్టయిల్. జనంలో ఎప్పుడూ సందడి చేసే నైజమున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ తానొక ప్రత్యేకమని చాటే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తన ఆహభావాలతో, మాటలతో జోకుకేసి జనం ఆకర్షించే ప్రయత్నం చేసే బియ్యపు మధుసూదన్ రెడ్డి గ్రామాల్లో గడపగడప కార్యక్రమాల్లో తనదైన శైలిలో తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే రేణిగుంట మండలం అత్తూరులో యాదవులతో కలిసి స్టెప్పులు వేశారు.గ్రామంలో జరుగుతున్న జాతరలో భాగంగా గంగమ్మకు ఊరేగింపుగా యాదవులు సారెను తీసుకుని వెళ్తున్నారు. ఈ సమయంలో యాదవులతో కలిసి పోయిన ఎమ్మెల్యే సంబరాల్లో పాల్గొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...