నేను గర్భవతిని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి.. 14 ఏళ్ల బాలిక పిటిషన్‌ !!

|

Jan 20, 2023 | 9:54 AM

అబార్షన్‌ చేసేందుకు అనుమతి కోరుతూ ఓ మైనర్ బాలిక ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 16 వారాల గర్భవతినని.. ఆ గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాలిక తన తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది.

అబార్షన్‌ చేసేందుకు అనుమతి కోరుతూ ఓ మైనర్ బాలిక ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 16 వారాల గర్భవతినని.. ఆ గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాలిక తన తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. మైనర్ బాలుడు, బాలిక పరస్పర అంగీకారంతో గర్భం దాల్చినట్లు తన పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా చిన్న వయసులో గర్భం కొనసాగిస్తే బాలిక శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని పిటీషన్‌లో ప్రస్తావించారు. ఐతే ఈ విషయంపై స్థానిక పోలీసులకు పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేయడం తప్పనిసరి అయినప్పటికీ.. నేరుగా కోర్టులో పిటీషన్‌ వేయడం విశేషం. ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఎయిమ్స్‌లో అబార్షన్‌కు అనుమతి అభ్యర్ధిస్తూ ఈ మేరకు పిటిషన్‌లో పేర్కొన్నారు. బాలిక తల్లి సమాజానికి భయపడి నేరుగా కోర్టును ఆశ్రయించినట్లు బాధితురాలి తరపు న్యాయవాది అమిత్ మిశ్రా పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక్కడ చనిపోయిన వారు కూడా ‘అద్దె’ చెల్లించాలి

కాలి వేళ్ల రూపంలో ఫంగస్‌.. నమ్మలేని నిజం.. ప్రకృ‌తి విసిరిన పజిల్‌..

ఆంటీ.. ఐ లవ్‌ యూ.. ప్రేమజంట విచిత్ర కథ.. నెట్టింట వైరల్‌

Usain Bolt: ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం

సైనికుడి ఛాతిలోకి దూసుకెళ్లిన గ్రెనైడ్.. ప్రాణాలు పణంగా పెట్టి..

 

 

Follow us on