నడిరోడ్డుపై గర్భిణీ ప్రయాణిస్తున్న కారుని 40 నిమిషాలు ఆపేసిన పోలీసులు.. అసలు ఏం జరిగిందంటే ..??
మెదక్ జిల్లా అల్లదుర్గంలో పోలీసుల అత్యుత్సహం ఓ నిండు గర్భిణీకి ప్రాణాపాయాని తలపెట్టినంత పనైంది. నారాయణఖేడ్ నుండి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి శిల్ప అనే గర్భవతిని కుటుంబసభ్యులు డేలివరి కోసం తీసుకెళ్తున్నారు...
మెదక్ జిల్లా అల్లదుర్గంలో పోలీసుల అత్యుత్సహం ఓ నిండు గర్భిణీకి ప్రాణాపాయాని తలపెట్టినంత పనైంది. నారాయణఖేడ్ నుండి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి శిల్ప అనే గర్భవతిని కుటుంబసభ్యులు డేలివరి కోసం తీసుకెళ్తున్నారు…మార్గ మధ్యలో అల్లదుర్గం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనం పై పెండింగ్ చలనాలు ఉన్నాయని వాటిని చెల్లించి వెళ్లాలని పోలీసులు కార్ డ్రైవర్ కు సూచించారు. తన వద్ద క్యాష్ లేదని ఆన్లైన్ పేమెంట్ చేస్తామని డ్రైవర్, గర్భిణీ కుటుంబసభ్యులు చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వీళ్ల తెలివికి జోహార్లు.. కుక్కర్ విజిల్‌కు బదులుగా ఏం వాడారో చూస్తే షాకవుతారు..! వైరలవుతోన్న వీడియో
Viral Video: జ్యూస్‌లు, వంటల చేస్తున్న పిల్లి.. ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
Published on: Oct 01, 2021 06:10 PM