Earthquake in Taiwan Video: తైవాన్‌లో భారీ భూకంపం.. నెట్టింట్లో వైరల్ గా మారిన లైవ్ వీడియో..
తైవాన్‌లో భారీ భూకంపం.రాజధాని తైపీతోపాటు ఈశాన్య తైవాన్‌లో కంపించిన భూమి. రిక్టర్ స్కేలుపై 6.7గా భూకంప తీవ్రత నమోదు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న లైవ్ వీడియో , ఇంట్లోని వస్తువులతో పాటు బిల్డింగ్ లు ఒక్కసారిగా కదులుతున్న వీడియో..
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
వైరల్ వీడియోలు
Latest Videos