Viral Video: మాస్క్ పెట్టుకోమన్నందుకు బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించిన మిలియనీర్‌.. వైరల్ వీడియో

ఓ చైనీస్ మిలియనీర్ తన అకౌంట్ ఉన్న బ్యాంకులోకి వెళ్లాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ గార్డు అతన్ని మాస్క్ పెట్టుకోవాలని కోరాడు. నన్నే మాస్కు పెట్టుకోమంటవా అంటూ బ్యాంకులో ఉన్న తన డబ్బును డ్రా చేశాడు. లక్షో, రెండు లక్షలో కాదండి..

Viral Video: మాస్క్ పెట్టుకోమన్నందుకు బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించిన మిలియనీర్‌.. వైరల్ వీడియో

|

Updated on: Oct 29, 2021 | 5:58 PM



ఓ చైనీస్ మిలియనీర్ తన అకౌంట్ ఉన్న బ్యాంకులోకి వెళ్లాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ గార్డు అతన్ని మాస్క్ పెట్టుకోవాలని కోరాడు. నన్నే మాస్కు పెట్టుకోమంటవా అంటూ బ్యాంకులో ఉన్న తన డబ్బును డ్రా చేశాడు. లక్షో, రెండు లక్షలో కాదండి.. ఏకంగా 5 మిలియన్ యువాన్లు విత్ డ్రా చేశాడు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.5.8 కోట్లు. అంతబాగానే ఉందని కానీ డబ్బులో తేడా ఉంది లెక్క పెట్టాలని డిమాండ్ చేశాడు. దీంతో బ్యాంకు సిబ్బంది రోజంతా ఆ డబ్బు లెక్కపెట్టారు. ఇదేం బాధరా నాయిన అనుకుంటూ డబ్బు అతడికి అప్పజెప్పారు.

‘సన్‌వేర్’ అన్ మిలియనీర్ బ్యాంక్ ఆఫ్ షాంఘై బ్రాంచ్‎కు వెళ్లాడు. అతను అక్కడి వెళ్లగానే మాస్క్ పెట్టుకోవాలని భద్రత సిబ్బంది కోరారు. కోపంతో అతడు తన ఖాతా నుంచి 5 మిలియన్ యువాన్ (రూ. 5.8 కోట్లు) నోట్లను తీసుకున్నాడు. అతను డబ్బు తీసుకుని వెళ్లిపోలేదు. డబ్బులో తేడా అనిపిస్తుంది బ్యాంకు సిబ్బంది పైసలను చేతితో లెక్కించాలి డిమాండ్ చేశాడు. సిబ్బంది రోజంతా కష్టపడి డబ్బును లెక్కించి అతనికి ఇచ్చారు. అయితే ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ‘రోజుకు ఐదు మిలియన్ల యువాన్ల పరిమితి నిబంధన ఉండటంతో ఈరోజు ఇంతటితో వదిలేశాను. రేపు వచ్చి నా ఖాతా మొత్తం ఖాళీ చేస్తాను’ అని బ్యాంకు సిబ్బందికి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు ఆ మిలియనీర్‌. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకే కరెన్సీ కౌంటర్‌తో తన నగదు ఉపసంహరణను సిద్ధం చేయడానికి ఇద్దరు బ్యాంక్ కార్మికులకు రెండు గంటలు పట్టిందని బ్యాంకు అధికారి తెలిపారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Follow us
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి