Child Marriage: మరణానికి ముందు పదేళ్ల చిన్నారికి వివాహం.. చనిపోతుంది అని తెలిసే..

ఆ చిన్నారి కష్టం మరొకరికి రాకూడదు. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన పదేళ్ల ఎమ్మా ఎడ్వర్డ్స్ అనే బాలిక లుకేమియా బారిన పడింది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా ఉన్నట్టు 2022 ఏప్రిల్ లో వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దేవుడి దయతో తమ కూతురు కేన్సర్ మహమ్మారిని జయిస్తుందని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ ఏడాది జూన్ లో వారు షాకింగ్ సమాచారాన్ని వినాల్సి వచ్చింది.

Child Marriage: మరణానికి ముందు పదేళ్ల చిన్నారికి వివాహం.. చనిపోతుంది అని తెలిసే..

|

Updated on: Aug 13, 2023 | 8:44 AM

ఆ చిన్నారి కష్టం మరొకరికి రాకూడదు. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన పదేళ్ల ఎమ్మా ఎడ్వర్డ్స్ అనే బాలిక లుకేమియా బారిన పడింది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా ఉన్నట్టు 2022 ఏప్రిల్ లో వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దేవుడి దయతో తమ కూతురు కేన్సర్ మహమ్మారిని జయిస్తుందని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ ఏడాది జూన్ లో వారు షాకింగ్ సమాచారాన్ని వినాల్సి వచ్చింది. చిన్నారికి కేన్సర్ నయం కాదని, ఆమె కొన్ని రోజులకు మించి జీవించడం కష్టమని వైద్యులు స్పష్టం చేశారు. ఈ బాధాకరమైన విషయాన్ని ఎమ్మా ఎడ్వర్డ్స్ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. పెళ్లి చేసుకోవాలన్నది ఆ చిన్నారి కోరిక. ఇక ఎక్కువ రోజులు బతకదని వైద్యులు తేల్చడంతో చిన్నారి తల్లిదండ్రులు వేగంగా వివాహ ఏర్పాట్లు చేశారు. జూన్ 29న ఎమ్మా ఎడ్వర్డ్స్ మరణించడానికి సరిగ్గా 12 రోజుల ముందు డీజే విలియమ్స్ అనే బాలుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఎడ్వర్డ్స్ ఇంకా విలియమ్స్ చిన్ననాటి నుంచి కలిసి పెరిగినవారే. నిజానికి గతేడాది వరకు ఎమ్మా అందరి పిల్లల్లాగా ఆరోగ్యంగా ఉండేది. గతేడాది ఒకరోజు స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కేన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అప్పటికే ఆమె ఎముకలకు కేన్సర్ కారణంగా చిల్లులు పడినట్టు బయటపడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us
Latest Articles
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?
పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..