Marriagein konaseema: కాసేపట్లో పెళ్లి అనగా.. పిలవని అతిథిలా వచ్చిన వరద..పెళ్లి కూతురు ఏం చేసిందంటే..
పెళ్లి వాళ్లకు కూడా వరద కష్టాలు తప్పడం లేదు. ఆగస్టులో అయితే వరదలు వస్తాయనే భయంతో జులైలో పెళ్లి పెట్టుకుంటే.. ఇప్పుడు కూడా వరద కష్టాలు తప్పలేదు.
పెళ్లి వాళ్లకు కూడా వరద కష్టాలు తప్పడం లేదు. ఆగస్టులో అయితే వరదలు వస్తాయనే భయంతో జులైలో పెళ్లి పెట్టుకుంటే.. ఇప్పుడు కూడా వరద కష్టాలు తప్పలేదు. తాజాగా కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో నల్లి వారి పెళ్లి కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా పెళ్లిరోజు రానే వచ్చింది. కానీ ఇంతలోనే వరదలు ముంచెత్తాయి. అశోక్‌తో ప్రశాంతి పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన వధువరుల కుటుంబ సభ్యులు.. వరుడి ఇంటి వద్ద పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ ఇంతలోనే లంక గ్రామంలో వరద నీటిలో మునిగిపోవడంతో.. రోడ్డు కనెక్టివిటీ కట్ అయింది. దీంతో చేసేదేమీ లేక పడవలోనే కేశనపల్లిలోని అబ్బాయి ఇంటికి పెళ్లికూతురిని తరలించారు. కాస్త ఆలస్యమైనప్పటికీ పెళ్లి జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..