సముద్ర తీరంలో యువకుడు మిస్సింగ్.. మొసలి పొట్ట చీల్చగా !!
ఇండోనేషియాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. వెస్ట్ పాపువా ప్రావిన్స్‌లోని తెలుక్ బింటునీకి చెందిన నిర్మాణ కార్మికుడు యెనిమాన్ బెర్నార్డ్ సముద్ర తీరంలో ఈత కొట్టిన అనంతరం..
ఇండోనేషియాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. వెస్ట్ పాపువా ప్రావిన్స్‌లోని తెలుక్ బింటునీకి చెందిన నిర్మాణ కార్మికుడు యెనిమాన్ బెర్నార్డ్ సముద్ర తీరంలో ఈత కొట్టిన అనంతరం.. పడవపై కూర్చుని ఉండగా.. ఓ 13 అడుగుల మొసలి వచ్చి అతడిని నీటిలోకి లాగి అమాంతం మింగేసింది. అయితే ఈ విషయం తెలియని మిగితా మత్స్యకారులు సముద్రంలో వెతికారు. యువకుడి కనిపించకపోయే సరికి మొసలే మింగేసి ఉంటుందని భావించారు. ఆగ్రహించిన స్థానికులు దాని కోసం సముద్రంలో వేట మొదలెట్టారు. రెండు రోజుల తర్వాత ఉబ్బిన కడుపుతో ఉన్న భారీ మొసలి ఒకటి వారికి కనిపించింది. దీంతో అదే మనిషిని మింగేసి ఉంటుందని భావించిన వారు.. దాన్ని బంధించి.. ఒడ్డుకు తీసుకువచ్చారు. ఒక కత్తిని ఉపయోగించి దాని పొట్టను చీల్చగా.. వారు ఊహించిందే జరిగింది. లోపల దాదాపుగా జీర్ణం అయిన మానవ అవశేషాలు కనిపించాయి. మొసలి పొట్ట లోపల ఉన్న మనిషి బాడీ.. మిస్సైన వ్యక్తిదే అని స్థానిక పోలీసు అధికారి రెసిహోల్ లింబాంగ్ ధృవీకరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జలపాతం కింద పడకుండానే ఆవిరిగా మారిపోతే !! అలాంటి ప్రకృతి సోయగం వీడియో
ఒంటి నిండా బ్లేడ్‌లతో బాలీవుడ్ బ్యూటీ !! ఇదేం ఫ్యాషన్‌రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
యాప్ ద్వారా ఫుడ్, లిక్కర్ ఫ్రీ ఆఫర్ !! ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా ??
భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??
పాములా మారుతున్న గొంగళిపురుగు !! వీడియో చూస్తా షాక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

