దోమల కోసం తిరుగులేని మాస్టర్ ప్లాన్.. చూస్తే షాకవ్వాల్సిందే

|

May 08, 2023 | 9:48 AM

చూడడానికి చిన్నగానే ఉండే దోమలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. వీటి కారణంగానే డయేరియా, మలేరియా వంటివి వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ క్రమంలో వీటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఆల్ ఔట్, జెట్ కాయిన్స్, ఒడోమస్ వంటివి వాడుతుంటారు.

చూడడానికి చిన్నగానే ఉండే దోమలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. వీటి కారణంగానే డయేరియా, మలేరియా వంటివి వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ క్రమంలో వీటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఆల్ ఔట్, జెట్ కాయిన్స్, ఒడోమస్ వంటివి వాడుతుంటారు. అయితే అవేమి అవసరం లేకుండా దోమలను చంపేందుకు ఓ మంచి చిట్కా ఉందంటున్నాడు ఓ యువకుడు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దోమలను చంపడానికి వరుణ్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన మాస్టర్ ప్లాన్ నెటిజన్లకు తెగ నచ్చేయడంతో పాటు నవ్వులు తెప్పిస్తోంది. దోమలను చంపడానికి పెద్ద స్కెచ్ వేశాడు. అందుకోసం రక్తం రంగులోకి మారేంతగా కారం కలిపిన నీరు, కొన్ని నీళ్లు, ఫెవికాల్ పూసిన చిన్న క్లాత్ సిద్ధం చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన్యం గిరుల్లో వికసించిన అరుదైన పుష్పాలు

Samantha: సమంతపై టెన్నిస్‌ స్టార్‌ ప్రశంసలు.. ఎందుకంటే ??

Keerthy Suresh: ముఖంపై గాయాలతో మహానటి.. కీర్తి సురేష్‏కు ఏమైంది ??