దూసుకొచ్చిన మృత్యువు.. జెడ్‌ప్లస్ సెక్యూరిటీగా మారిన ఏనుగులు

దూసుకొచ్చిన మృత్యువు.. జెడ్‌ప్లస్ సెక్యూరిటీగా మారిన ఏనుగులు

Phani CH

|

Updated on: Jul 21, 2023 | 6:24 PM

అడవికి రాజు సింహం అనే విషయం తెలిసిందే. ఆకలేసిన సమయంలో వాటి కంట ఏ జంతువైనా పడిందో, ఆ జీవికి భూమిపై కాలం చెల్లడం, సింహానికి ఆకలి తీరడం ఖాయం. అయితే, అన్ని సందర్భాలూ ఒకేలా ఉండవు. ఏ జంతువులైనా తమ పిల్లలను రక్షించుకోవడం కోసం సింహాలతోనూ తెగించి పోరాడుతాయి.