చెరువునిండా మొసళ్లే.. మధ్యలోంచి బోటు షికారు
మొసలిని చూస్తేనే భయమేస్తుంది. అది నీటిలో ఉన్నా, బయట ఉన్నా దాని భయంకరమైన ఆకారాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు. అలాంటిది ఓ వ్యక్తి వందలకొద్దీ మొసళ్ల మధ్యనుంచి బోటు షికారు చేసాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మొసలిని చూస్తేనే భయమేస్తుంది. అది నీటిలో ఉన్నా, బయట ఉన్నా దాని భయంకరమైన ఆకారాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు. అలాంటిది ఓ వ్యక్తి వందలకొద్దీ మొసళ్ల మధ్యనుంచి బోటు షికారు చేసాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్ద చెరువు కనిపిస్తోంది. దాన్నిండా భయంకరమైన మొసళ్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వాటి మధ్యనుంచి ఓ బోటు వేగంగా దూసుకుపోతోంది. అక్కడి దృశ్యాన్ని చేస్తూ ఎవరికైనా ఒళ్ల జలదరిస్తుంది.. ఒకింత భయమేస్తుంది కూడా. కానీ ఆ బోటులో ఉన్న వ్యక్తి మాత్రం వాటిని చూసి ఏ మాత్రం భయపడిపోకుండా బోటులో ముందుకు సాగిపోతున్నాడు. ఆ బోటు రావడాన్ని చూసి మొసళ్లు దాడి చేయలేదు. బదులుగా అవి భయంతో అటూ, ఇటూ పరుగులు తీశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 26 లక్షల మంది చూశారు. ఎంతో మంది లైక్ చేస్తూ, కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఓ యూజర్ తనకు మిలియన్ డాలర్లు ఇచ్చినా మొసళ్లమధ్యను రైడ్ చేయనంటూ కామెంట్ చేశారు. ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను తన ఖాతాలో షేర్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఢిల్లీ మెట్రోలో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్.. నెటిజన్ల మనసు దోచిన చిన్నారి
Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ .. లైవ్ వీడియో
మృతదేహాన్ని కారులో డోర్ డెలివరీ చేసి పరారైన దుండగులు
టాయిలెట్ కెళ్తున్నాడని ఉద్యోగిపై సీరియస్..
నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్.. పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనం అంటున్న నెటిజనం
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

