Viral Video: గున్న ఏనుగు కృతజ్ఞత.. ప్రేమకు భాష లేదు అంటున్న నెటిజన్లు.. వీడియో
సాధారణంగా మనకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్లకు ఏదో రూపంలో కృతజ్ఞతలు చెప్తాం.. ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. పశుపక్ష్యాదుల్లోనూ ఉంటుంది.
సాధారణంగా మనకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్లకు ఏదో రూపంలో కృతజ్ఞతలు చెప్తాం.. ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. పశుపక్ష్యాదుల్లోనూ ఉంటుంది. అయితే తనను ఆపదనుంచి కాపాడిన ఓ పోలీస్ ఆఫీసర్‌కి ఓ గున్న ఏనుగు ఎలా కృతజ్ఞతలు చెప్పిందో చూడండి.. ఈ క్యూట్ సన్నివేశానికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తమిళనాడులోని అటవీ శాఖ అధికారులు.. గాయపడిన ఒక పిల్ల ఏనుగును కాపాడి తల్లి ఏనుగు వద్దకు చేర్చారు. అయితే, పిల్ల ఏనుగును తన తల్లివద్దకు తీసుకువెళుతున్న క్రమంలో అది పోలీస్ అధికారి వెనకవైపు నడుస్తూ ఒక్కసారిగా అతని కాలిని తన తొండంతో చుట్టేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Anand Mahindra: వామ్మో ఇదేంది.. ‘డ్రైవర్ లెస్ బైక్’ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా.. నెటిజన్ల పరేషాన్..
Viral Video: ఫైర్ పాన్ తింటున్న యువతి..! షాకైన షాప్ ఓనర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..