వాటే క్రియేటివిటీ బాస్ !! రోడ్ పై బైక్‌తో భార్యపిల్లల్ని ఉయ్యాలలూపుతూ !! వీడియో
మనదేశంలో క్రియేటివిటీకి కొదవలేదు. ఎంతోమంది వ్యక్తులు తమలోని ప్రతిభను వెలికితీస్తూ ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్లు కనిపెడుతున్నారు.
మనదేశంలో క్రియేటివిటీకి కొదవలేదు. ఎంతోమంది వ్యక్తులు తమలోని ప్రతిభను వెలికితీస్తూ ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్లు కనిపెడుతున్నారు. మరీ ముఖ్యంగా అక్కర్లేని వస్తువులతో చేసే కొత్త కొత్త ఇన్వెన్షన్లు చూపరులను విశేషం ఆకట్టుకుంటాయి. ఈ కోవలోనే తాజాగా ఓ వ్యక్తి గొప్ప క్రియేటివిటీ ప్రదర్శించాడు…తన పనిని సులభం చేసుకునేందుకు అతడు తయారు చేసిన ఈ బైక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హైవే రోడ్డుపై ఓ వ్యక్తి తన బైక్‌కు రంగుల రాట్నం బిగించి నడుపుతుండటం నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది..ఇక ఆ ఉయ్యాలకు అతడు ఓ కారు స్టీరింగ్‌ను ఫిక్స్ చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
అది దెయ్యాల రైల్వే స్టేషన్ !! రాత్రయితే చాలు !! వీడియో
Viral Video: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో
పాపం కుక్క అనుకుని పెంచుకున్నారు !! ఆరు నెలల తర్వాత అసలు విషయం తెలిసింది !! వీడియో
వామ్మో! 22 అంతస్తుల భవనంపై చిన్నారుల ఆటలు !! వీడియో చూస్తే !!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు

