యువకుడి సాహసం.. స్కేటింగ్ చేస్తూ టపాసులు కాల్చుతూ..
అర్ధరాత్రి హైదరాబాద్ నగరవీధుల్లో ఓ యువకుడు హల్‌చేశాడు. ఓ వైపు వేగంగా వాహనాలు దూసుకుపోతుంటే మరో వైపు ఈ యువకుడు స్కేటింగ్ చేస్తూ బాణాసంచా పేల్చుతూ విన్యాసాలు చేసాడు.
అర్ధరాత్రి హైదరాబాద్ నగరవీధుల్లో ఓ యువకుడు హల్‌చేశాడు. ఓ వైపు వేగంగా వాహనాలు దూసుకుపోతుంటే మరో వైపు ఈ యువకుడు స్కేటింగ్ చేస్తూ బాణాసంచా పేల్చుతూ విన్యాసాలు చేసాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ క్రమంలో రోడ్డుమీద వెళ్తున్న మిగతా వాహనదారులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఆ యువకుడు స్కేటింగ్ చేస్తూ టపాసులు కాల్చుతూ చేసిన విన్యాసాలు టివీ9 కెమెరాకు ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం ఇలాంటి సాహసాలు చేస్తుంటారని, అయితే పండగవేళ నడిరోడ్డుపై ప్రమాదకరంగా విన్యాసాలు చేయడం తగదని అంటున్నారు. చిన్న పొరపాటు జరిగినా తమతో పాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశముందని సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం ఐడియా గురూ.. ఎగ్జామ్స్‌లో స్టూడెంట్స్ కాపీకొట్టకుండా చెక్
గిన్నెలోంచి ఒక్కసారిగా పైకి లేచిన గుడ్డు.. షాకవుతున్న నెటిజనం
ఇసుక తిన్నెలపై విరాట్ !! కోహ్లీపై పాకిస్తానీ అభిమానం చూస్తే ఫిదా అవ్వాల్సిందే !!
నన్ను ఏమనుకున్నా సరే..‘పెళ్లి కాకుండా పిల్లలను కనడం తప్పుకాదు’
Mahesh Babu: సౌత్‌లో నెం1 హీరోగా మహేష్ రికార్డ్ !!