జస్ట్ మిస్ !! లేదంటే ట్రక్కు కింద పడేవాడు !! వీడియో
ఓ బైకర్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వర్షంతో రోడ్డు చిత్తడిగా మారడంతో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తి, స్కిడ్ అయి కిందపడ్డాడు.
ఓ బైకర్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వర్షంతో రోడ్డు చిత్తడిగా మారడంతో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తి, స్కిడ్ అయి కిందపడ్డాడు. అయితే వెనక నుంచి అదే లైన్‌లో ఓ ట్రక్ వస్తోంది. దీంతో ఆ బైకర్ కేవలం సెకన్ల వ్యవధిలో ట్రక్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక ఇక ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. బాబు చాలా లక్కీ, జస్ట్ మిస్ లేదంటే అతడి పని అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Also Watch:
అగ్ని పర్వతమే వాళ్ల స్టవ్ !! అదే ఆ రెస్టారెంట్ స్పెషల్ !! వీడియో
ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు !! ఎందుకో తెలుసా ?? వీడియో
Viral Video: బీరు తాగిన పక్షి !! చివరికి ఏం చేసిందో చూస్తే షాక్ !! వీడియో
Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో
అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

