Khammam: అన్నం తినేందుకు కూర్చొని..ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. అతి చిన్న ఏజ్ లోనే.
ఆకస్మిక గుండెపోటు మరో వ్యక్తిని మింగేసింది. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లలనుంచి వృద్ధుల వరకూ గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. అప్పటివరకూ కుటుంబంతో సంతోషంగా గడిపినవారు మాట్లాడుతూ మాట్లాడుతూనే నేలరాలిపోతున్నారు.
ఆకస్మిక గుండెపోటు మరో వ్యక్తిని మింగేసింది. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లలనుంచి వృద్ధుల వరకూ గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. అప్పటివరకూ కుటుంబంతో సంతోషంగా గడిపినవారు మాట్లాడుతూ మాట్లాడుతూనే నేలరాలిపోతున్నారు. ప్రజలపాలిట కరోనాను మించిన మహమ్మారిగా మారింది ఈ గుండెపోటు. ఒక్కసారిగా ఎటాక్ చేసి జనాలను కబళించేస్తోంది. నిన్నటికి నిన్న కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూతురితో అప్పటివరకూ ఆనందంగా గడిపి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పడు తాజాగా మరో వ్యక్తి అన్నం తినడానికి గిన్నెముందు కూర్చుని ఇంకా ముద్దకూడా నోట పెట్టకుండానే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే మృత్యు ఒడికి చేరిపోయాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...