రాత్రయితే చాలు ఆ ఊరిలో భయం భయం.. తెల్లారేసరికి అంతా బూడిద..
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాజాపూర్ గ్రామంలో రాత్రికి రాత్రే ఇంటి ముందు పార్క్ చేసి బైక్ లు తగలపడిపోతున్నాయి. పదిరోజులుగా ఇంటిముందు బైక్స్ కాలిబూడిదైపోతుంటే ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా లాభం లేకుండా పోయింది. ఫైనల్ గా పోలీసుల సూచనలతోఇంటికో సీసీ కెమెరా అమర్చుకోవడంతో అసలు భాగోతం బయటపడింది.
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాజాపూర్ గ్రామంలో రాత్రికి రాత్రే ఇంటి ముందు పార్క్ చేసి బైక్ లు తగలపడిపోతున్నాయి. పదిరోజులుగా ఇంటిముందు బైక్స్ కాలిబూడిదైపోతుంటే ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా లాభం లేకుండా పోయింది. ఫైనల్ గా పోలీసుల సూచనలతోఇంటికో సీసీ కెమెరా అమర్చుకోవడంతో అసలు భాగోతం బయటపడింది. పది రోజులుగా గ్రామానికి చెందిన వారి ద్విచక్ర వాహనాలు తగలబడుతుండటంతో అలర్ట్ అయిన స్థానికులు ఇంటికో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. తమ వాహనాలకు నిప్పు పెడుతున్న దుండగులు ఎవరో తెలుసుకునేందుకు నిద్ర లేని రాత్రులుగడిపారు. ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎప్పటిలాగే వచ్చి ఓ ఇంటి ముందుపార్క్ చేసిన బైక్ కు నిప్పటించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యబాబోయ్.. అతని కిడ్నీలో రాళ్లు కాదు.. రాళ్లగుట్టే..
70 ఏళ్లుగా ‘ఐరన్ లంగ్స్’తో జీవించిన పోలియో రోగి మృతి
ఈ శునకాలు చాలా ప్రమాదకరం.. 23 జాతుల పెంపుడు కుక్కలపై కేంద్రం బ్యాన్ ??
మేకప్ సామగ్రి చోరీ చేస్తున్న కాలిఫోర్నియా గర్ల్స్ ముఠా
రోగిగా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. లొసుగులను బయటపెట్టిన ఐఏఎస్ అధికారిణి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?

