Viral Video: వింత శబ్దం చేస్తున్నపాము.. వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది! వీడియో
పాములన్నింటిలో రాటిల్ స్నేక్ చాలా ప్రమాదకరమైనది.. ఎక్కువగా ఎడారి ప్రాంతంలో కనిపించే ఈ పాము. అత్యంత విషపూరితమైది. ఈ పాము కాటువేస్తే గంట వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతారు.
పాములన్నింటిలో రాటిల్ స్నేక్ చాలా ప్రమాదకరమైనది.. ఎక్కువగా ఎడారి ప్రాంతంలో కనిపించే ఈ పాము. అత్యంత విషపూరితమైది. ఈ పాము కాటువేస్తే గంట వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతారు. గోధుమ రంగులో ఉండే ఈ పాము ఇసుకలో కనిపించకుండా దాక్కొని వేటాడుతుంది. ఇలాంటి పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకోవాలి.. కాస్త అటు ఇటు అయినా దాని కాటుకు బలి కావాల్సిందే.. తాజాగా రాటిల్ స్నేక్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఓ ఇంటి ఆవరణలోకి ఈ ప్రమాదకరమైన రాటిల్ స్నేక్ వచ్చింది. ఆ ఇంటి యజమాని దానిని గమనించి పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారి.. పైలెట్ ఆమె నాన్నే అయితే.. వైరలైన వీడియో..
Big News Big Debate: ‘ మా ‘ లో రాజీడ్రామా లైవ్ వీడియో..