దోమ గుడ్డు పెట్టడం ఎప్పుడైనా చూశారా..? ఇప్పుడు చూడండి.. వీడియో
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. నిత్యం ఏదో ఒక వార్త, లేదా వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో దోమకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. నిత్యం ఏదో ఒక వార్త, లేదా వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో దోమకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో దోమ గుడ్లు పెట్టడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దోమలంటే అందరికీ చిరాకే.. ఎందుకంటే అవి చేసే శబ్ధానికి రాత్రి నిద్రపోని వారు ఎందరో ఉంటారు. అనేక వ్యాధులు సంక్రమించడానికి కూడా ఈ దోమలు ఒక కారణం. అందుకే దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అయితే దోమల నివారణలో ప్రధాన అస్త్రం.. వాటి గుడ్లను ధ్వంసం చేయడమే. దోమ గుడ్లను ధ్వంసం చేయడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వింత శబ్దం చేస్తున్నపాము.. వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది! వీడియో
Viral Video: విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారి.. పైలెట్ ఆమె నాన్నే అయితే.. వైరలైన వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

