హైవేపై స్పీడుకు..హైకోర్టు బ్రేకులు.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు.. వీడియో
హైవేలపై గంటకు 120కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.
హైవేలపై గంటకు 120కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. వాహనాల వేగాన్ని నియంత్రిస్తూ తాజా ఉత్తర్వులివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని తాజాగా మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తూ నిర్ణయించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైవేలు.. ఎక్స్ ప్రెస్ హైవేల మీద గంటకు ఎంత వేగంతో ప్రయాణించాలన్న దానిపై కేంద్రం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్ని మద్రాస్ హైకోర్టు తప్పు పట్టటం ఉత్కంఠకు దారితీసింది. ఇంతకూ ఏం జరిగింది… 2013లో కాంచీపురం సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒక డెంటల్ డాక్టర్ మరణించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ని తొక్కడం ఎవరివల్లా కాదు.. లైవ్ వీడియో