కోహ్లీ, పాండ్యాను కలిసిన ‘మారో ముఝే మారో’
2019 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత Maaro Muje Maaro అంటూ తన ఆవేదన వ్యక్తం చేసిన ఓ పాక్ అభిమాని అందరికీ గుర్తుండే ఉంటుంది.
2019 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత Maaro Muje Maaro అంటూ తన ఆవేదన వ్యక్తం చేసిన ఓ పాక్ అభిమాని అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇతగాడి ఆవేదనకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అయితే తాజాగా ఇతగాడు విరాట్ కోహ్లీని కలిశాడు. పాక్‌కు చెందిన మోమిన్ సాకిబ్ అనే ఈ వ్యక్తి.. తాజాగా జరిగిన దుబాయ్‌లో జరిగిన భారత్, పాక్ మ్యాచ్ అనంతరం కోహ్లీని మీట్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం.. కోహ్లీని కలిసిన సాకిబ్ షేక్‌హ్యాండ్ ఇచ్చి కాసేపు ముచ్చటించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయినా.. ఇరు జట్లూ మళ్లీ ఫైనల్లో తలపడాలని ఉందని అన్నాడు. ఇక, హార్దిక్ పాండ్యా కొట్టిన విన్నింగ్ సిక్సర్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో ఈయన ఎప్పటికీ తగ్గడు.. అందుకే అతను పవర్ స్టార్
Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్ ఎప్పుడైనా చూశారా ??
Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది
Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ మేనియా..
పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!