బంగారంతో బర్గర్ !! ఫ్రీగా టేస్ట్ చేయొచ్చట !! ఎక్కడో తెలుసా ?? వీడియో
సాధారణంగా బర్గర్లలో చికెన్, ఛీజ్, వెజ్ అంటూ ఎన్నో రకాల వెరైటీలుంటాయి. అయితే పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఒక వీధి వ్యాపారి వెరైటీగా బంగారం పూతతో బర్గర్లను తయారుచేస్తున్నాడు.
సాధారణంగా బర్గర్లలో చికెన్, ఛీజ్, వెజ్ అంటూ ఎన్నో రకాల వెరైటీలుంటాయి. అయితే పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఒక వీధి వ్యాపారి వెరైటీగా బంగారం పూతతో బర్గర్లను తయారుచేస్తున్నాడు. వాటికి ‘వెజ్ గోల్డ్ బర్గర్’ అనే పేరు పెట్టి విక్రయిస్తున్నాడు. రుచికి రుచితో పాటు బంగారం పూతతో చూడగానే ఆకర్షించేలా బర్గర్లు ఉండడంతో కస్టమర్లు కూడా లొట్టలేసుకుని మరీ వీటిని ఆరగిస్తున్నారు. మరి బంగారం పూతతో బర్గర్లను తయారుచేస్తున్నప్పుడు ధర కూడా భారీగానే ఉండాలి కదా. అందుకే ఒక్కొక్క బర్గర్‌ను 999 రూపాయలకు అమ్ముతున్నాడు. ఇదే సమయంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఒక ఛాలెంజ్ కూడా పెట్టాడు. అదేంటంటే.. ఈ వెజ్ గోల్డ్ బర్గర్‌ను 5 నిమిషాల్లో తింటే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదట. పైగా ఛాలెంజ్ పూర్తి చేస్తే 999 రూపాయలు తనే తిరిగి కస్టమర్‌కు చెల్లిస్తాడట.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: క్రిస్మస్ ట్రీ నుండి వింత శబ్దాలు !! దగ్గరకెళ్ళి చూస్తే ఫ్యూజులు ఔట్ !! వీడియో
నదిలో బంగారం వేట !! మన దేశంలోనే !! ఎక్కడో తెలుసా ?? వీడియో
పరగడుపున నిమ్మకాయ రసం తాగితే బరువు తగ్గుతారా ?? వీడియో
UAN నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేశారా ?? లేకుంటే వెంటనే చేయండి !! వీడియో
Viral Video: కారులో భారీ కొండ చిలువ !! తల్లికొడుకుల ధైర్యం చూస్తే షాకే !! వీడియో
