Viral Video: తమ్ముడు జర జాగ్రత్త..! అది ఎం మీ చుట్టం కాదు అంటున్న నెటిజన్లు.. భారీ పాముతో చిన్నారి గేమ్స్..!
ఓ చిన్న పాప ఏమాత్రం భయం లేకుండా భారీ త్రాచు పాముతోకతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటుంది పాప. ఇంతలో ఆ పాప వద్దకు ఓ భారీ పామును నాగుపాము వచ్చింది.
ఓ చిన్న పాప ఏమాత్రం భయం లేకుండా భారీ త్రాచు పాముతోకతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటుంది పాప. ఇంతలో ఆ పాప వద్దకు ఓ భారీ పామును నాగుపాము వచ్చింది. ఆ పాప ఆ పాము తోకను పట్టుకొని ఆడుకుంది. ఈ వీడియోలో చిన్నారి కుటుంబ సభ్యులు కూడా ఆమె వెంట ఉన్నారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ చిన్నారి ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తూ.. ఆ చిన్నారి పేరెంట్స్‌పై మండిపడుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
వైరల్ వీడియోలు
Latest Videos