Little girl Cute Video: హో సో క్యూట్ గర్ల్.. స్కూలుకి వెళ్తూ ఏం చేసిందో చూడండి..! వీడియో అంటే ఇది..
చిన్న పిల్లలకు నీటిలో ఆడటం అంటే చాలా ఇష్టపడతారు. అమ్మ వద్దని ఎంత చెప్పినా వినకుండా నీళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ రచ్చ రచ్చ చేస్తారు. స్కూలుకు వెళ్తూ రోడ్డుపైన నీళ్లు కనిపిస్తే స్కూలు మాట మరిచిపోయి ఆ నీటిలో ఆడుతుంటారు కొందరు.
తాజాగా ఓ క్యూట్ బేబీ స్కూలుకు వెళ్తూ రోడ్డు పక్కన కనిపించిన నీటిలో గంతులేస్తూ ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియలో ఓ చిన్న పాప చక్కగా స్కూల్ యూనిఫాం వేసుకొని ఉంది. దానిపైన పింక్ హుడీ కూడా ధరించింది. ఇక స్కూలుకి బయలు దేరింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన నీళ్లు కనపడగానే పరుగెత్తుకెళ్లి ఆ నీళ్లలో గంతులేస్తూ ఆటడం మొదలు పెట్టింది. అలా ఆడుతూ ఆడుతూ పట్టు తప్పి ఆ చిన్నారి నీటిలో పడిపోయింది. అయినా ఏమాత్రం తగ్గకుండా వెంటనే పైకి లేచి నవ్వుతూ కేరింతలు కొడుతూ మళ్లీ ఆట మొదలు పెట్టింది. ఈ క్యూట్ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన లక్షలాదిమంది నెటిజన్లు తమను కట్టిపడేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

