అంతరించబోయే జీవజాతుల సంఖ్య 45,000 !! జాబితాలో బ్రహ్మజెముడు మొక్కలు
ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని, గత ఏడాదికన్నా ఈ సంఖ్య 1,000 ఎక్కువ అని ‘అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం’ ఐయూసీఎన్ హెచ్చరించింది. వాతావరణ మార్పులు, అక్రమ వేట, అడవుల్లో నిర్మాణాలు, పరాయి జీవజాతుల చొరబాట్లే ఈ దుస్థితికి కారణమని పేర్కొంది. అంతరిస్తున్న జీవజాతుల సమాచారాన్ని ఐయూసీఎన్ గత 60 ఏళ్లుగా ఏటా ప్రచురిస్తోంది.
ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని, గత ఏడాదికన్నా ఈ సంఖ్య 1,000 ఎక్కువ అని ‘అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం’ ఐయూసీఎన్ హెచ్చరించింది. వాతావరణ మార్పులు, అక్రమ వేట, అడవుల్లో నిర్మాణాలు, పరాయి జీవజాతుల చొరబాట్లే ఈ దుస్థితికి కారణమని పేర్కొంది. అంతరిస్తున్న జీవజాతుల సమాచారాన్ని ఐయూసీఎన్ గత 60 ఏళ్లుగా ఏటా ప్రచురిస్తోంది. సంరక్షణ చర్యల వల్ల ఐబీరియన్ లిన్‌క్స్ అనే మార్జాల జాతిని రక్షించగలిగామని తెలిపింది. చిలీ దేశంలోని అటకామా ఎడారిలో పెరిగే ఒక రకం బ్రహ్మజెముడు మొక్కలు, బోర్నియో ద్వీప ఏనుగులు, గ్రాన్ కెనారియా తొండ అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాల్దీవుల అధ్యక్షుడిపై క్షుద్రపూజలు !! ఇద్దరు మంత్రుల అరెస్టు
జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఇలా చేయండి
గృహిణిగా ఉండాలంటే భర్త ఆస్తిలో సగం వాటా ఇవ్వాలి
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

