Viral Video: ఓ అడవి దున్న పై సింహం దాడి.!! సింహాన్ని కొమ్ములతో కుమ్మేసిన దున్నలు.. వీడియో

Viral Video: ఓ అడవి దున్న పై సింహం దాడి.!! సింహాన్ని కొమ్ములతో కుమ్మేసిన దున్నలు.. వీడియో

Phani CH

|

Updated on: Aug 06, 2021 | 9:47 AM

అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దానిని ఆమడదూరం నుంచి ఏదైనా జంతువు చూసిందంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే. సింహం అధిపత్యం అలాంటిది మరి.