ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనుకుంటున్న చిరుత !! అస్సలు ఏం జరిగిందంటే ??

|

Jun 26, 2022 | 8:42 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజగా..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజగా.. ఓ చిరుత పులి.. హిప్పోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేట కోసం వెళ్లిన చిరుతకు ఒక హిప్పో అకస్మాత్తుగా షాకిస్తుంది. దీన్ని చూసి నెటిజన్లు అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. ఆహారం కోసం వేటకు వెళ్లిన చిరుత బురదలో చేపల కోసం వేటాడుతుంటుంది. ఈ క్రమంలో ఆ బురదలో దాగిఉన్న ఓ నీటిగుర్రం ఒక్కసారిగా పైకి లేస్తుంది. దాని నిద్రకు భంగం కలిగించిన చిరుతపై ఒక్కసారిగా అరుస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లిపీటలమీదనుంచి ఒక్కసారిగా వధూవరులు పరుగు.. ఎక్కడికో తెలిస్తే !!

ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు

పెళ్ళై రెండేళ్లయినా భర్త అందుకు దూరంగా ’ కోర్టుకెక్కిన మహిళ.. సీన్ కట్ చేస్తే !!

కుక్కపిల్ల చిలిపి పని.. తొలి ముద్దుతో తెగ సంబరపడిపోతూ

ఈ పెళ్లికొడుకు వెరీ స్పెషల్‌.. ఏకంగా బుల్డోజర్‌పైనే వధువు ఇంటికి !!

Published on: Jun 26, 2022 08:42 AM