AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon scam: జైలులో నిమ్మ‌కాయ‌ల స్కామ్‌.. ఆఫీస‌ర్ సస్పెండ్‌..! అసలు సంగతి తెలిస్తే షాకె..!

Lemon scam: జైలులో నిమ్మ‌కాయ‌ల స్కామ్‌.. ఆఫీస‌ర్ సస్పెండ్‌..! అసలు సంగతి తెలిస్తే షాకె..!

Anil kumar poka
|

Updated on: May 14, 2022 | 8:35 PM

Share

వేసవిలో నిమ్మ‌కాయ‌ల‌కు డిమాండ్ పెరిగిన విష‌యం తెలిసిందే. ఓ ద‌శ‌లో కిలో 500 రూపాయల ధర కూడా పలికింది. కాగా పంజాబ్‌ జైలులో నిమ్మ‌కాయ‌ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. దీంతో జైల‌ర్ గుర్నామ్ లాల్‌ను స‌స్పెండ్ చేశారు.


వేసవిలో నిమ్మ‌కాయ‌ల‌కు డిమాండ్ పెరిగిన విష‌యం తెలిసిందే. ఓ ద‌శ‌లో కిలో 500 రూపాయల ధర కూడా పలికింది. కాగా పంజాబ్‌ జైలులో నిమ్మ‌కాయ‌ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. దీంతో జైల‌ర్ గుర్నామ్ లాల్‌ను స‌స్పెండ్ చేశారు. జైలు రికార్డుల్లో 50 కిలోల నిమ్మ‌కాయ‌లు కొన్న‌ట్లు ఉన్నా.. ఆ జైలులో ఉంటున్న ఖైదీలు త‌మ‌కు నిమ్మ‌కాయ‌లు అంద‌డం లేద‌ని ఆరోపించారు. దీంతో దుమారం చెలరేగింది. జైళ్ల శాఖ మంత్రి బెయిన్స్ ఈ మ్యాట‌ర్‌ను సీరియ‌స్‌గా తీసుకుని ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. త‌నిఖీ కోసం వెళ్లిన అధికారులు ఖంగుతిన్నారు. ఒక్కొక్క చ‌పాతీ బ‌రువు కూడా 50 గ్రాముల క‌న్నా త‌క్కువ బ‌రువు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. కూర‌గాయ‌ల ఖ‌రీదులోనూ అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు తేలింది. నిధుల‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు జైల‌ర్ గుర్నామ్ లాల్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 14, 2022 08:35 PM