లఖింపూర్ ఖేరిలో రైతుల పైకి దూసుకెళ్లిన కారు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మరణించటంతో...ఆ ప్రాంతమంతా..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మరణించటంతో…ఆ ప్రాంతమంతా..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదు చేశారు…రైతుల ఫిర్యాదు మేరకు కేంద్రమంత్రి కుమారుడితోపాటు పలువురు వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.. అయితే.. నిరసన చేపడుతున్న రైతులపై వాహనం దూసుకువెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: బంగారు గుడ్లు పెట్టే బాతు కథ నిజమేనా..?? యజమానికి లక్షల్లో సంపాదించి పెడుతున్న బాతు.. వీడియో
Viral Video: నాన్న టీమ్ కోసం..ధోని కూతురి ప్రార్ధన, చూస్తే ఫిదా వీడియో
Published on: Oct 09, 2021 09:47 AM
వైరల్ వీడియోలు
Latest Videos