Viral Video: నాన్న టీమ్ కోసం..ధోని కూతురి ప్రార్ధన, చూస్తే ఫిదా వీడియో
ఐపీఎల్‌లో నంబర్ వన్ స్థానం కోసం అక్టోబర్ 4న ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్ టీంలు తలపడ్డాయి
ఐపీఎల్‌లో నంబర్ వన్ స్థానం కోసం అక్టోబర్ 4న ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్ టీంలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివా తన తండ్రి జట్టు గెలవాలంటూ ప్రార్థిస్తున్న ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ధేశించిన 137 రన్స్ టార్గెట్‌ను చేధిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు చివరల్లో గెలుపు కోసం 3 ఓవర్లలో 28 పరుగులు అవసరమయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఫన్నీ మీమ్స్.. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాపైన.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో
MAA Elections 2021: ‘మా’యా లేదు మంత్రం లేదు…నెట్టింట విష్ణు, ప్రకాశ్ ఫన్నీ వార్.. లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

