Viral Video: ఫన్నీ మీమ్స్.. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాపైన.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు సాంకేతిక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. భారత్ సహా పలు దేశాల్లో వీటి సేవలకు అంతరాయం ఏర్పడింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు సాంకేతిక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. భారత్ సహా పలు దేశాల్లో వీటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్ వినియోగదారులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సందేశాలు పంపించడానికి వీలు లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏం జరిగిందో తెలియక వినియోగదారులు పలువురికి ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. సందేశాలు, ఫొటోలు, వీడియోలు వెళ్లకపోవడంతో చాలా మంది తమ మొబైల్ నెట్‌వర్క్, వైఫై పనిచేయక పోవడమే కారణమని భావించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: MAA Elections 2021: ‘మా’యా లేదు మంత్రం లేదు..నెట్టింట విష్ణు, ప్రకాశ్ ఫన్నీ వార్.. లైవ్ వీడియో
Viral Video : వేగంగా ప్రయాణిస్తున్న కారుపై పాము ప్రత్యక్షం.. చివరికి ఏమైందంటే..?? వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

