Viral Video: రోడ్డు మధ్యలో లారీని ఆపిన గజరాజు.. తర్వాత..?? వీడియో
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తుంటాం. అందులో జంతువులు చేసే చేష్టలు ఫన్నీగా ఉంటాయి.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తుంటాం. అందులో జంతువులు చేసే చేష్టలు ఫన్నీగా ఉంటాయి. కొన్ని భయం కలిగించేవిగా కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో ఒక ఏనుగు చేసిన పని వీక్షకులను నవ్వించడమే కాదు.. ఆలోచింపచేస్తుంది కూడా.. ఇంతకీ ఆ ఏనుగు ఏంచేసిందో చూద్దాం.. ఓ జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని ఓ ఏనుగు అడ్డుకుంది. లారీలో ఉన్నది అక్కడ దించితే గానీ ముందుకు పోనివ్వనన్నట్టుగా లారీకి అడ్డంగా నిలుచుంది. దాంతో భయపడిన డ్రైవర్ లారీ పైకి ఎక్కేసాడు. వెంటనే ఏనుకు కోరిక ప్రకారం అడిగింది ఇచ్చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: లఖింపూర్ ఖేరిలో రైతుల పైకి దూసుకెళ్లిన కారు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
బంగారు గుడ్లు పెట్టే బాతు కథ నిజమేనా..?? యజమానికి లక్షల్లో సంపాదించి పెడుతున్న బాతు.. వీడియో
Published on: Oct 09, 2021 09:51 AM
వైరల్ వీడియోలు
Latest Videos