అంతులేని రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..

అంతులేని రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..

Phani CH

|

Updated on: Jun 17, 2023 | 2:06 PM

ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్న వీటి రహస్యాలను ఛేదించలేకపోతున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి ఓ వింత సరస్సు గురించి ఇప్పుడు చూద్దాం. వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను

ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్న వీటి రహస్యాలను ఛేదించలేకపోతున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి ఓ వింత సరస్సు గురించి ఇప్పుడు చూద్దాం. వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ సరస్సులోని నీటి గురించిన రహస్యం తెలుసుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలను చేస్తూనే ఉన్నారు. రాత్రయ్యే సరికి ఆ సరస్సులోని నీరు నీలి రంగులోకి ఎందుకు మారుతుందో ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నేపధ్యంలో అనేక మంది శాస్త్రవేత్తలు తమ తమ వాదనలు చెప్పగా ఇప్పటివరకూ పూర్తిగా సమాధానాన్ని ఇవ్వలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పామును కసకసా నమిలి మింగిన జింక.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్

బుల్లెట్ బండ్లు నడుపుతూ ఫంక్షన్‌ హాల్‌కు వధూవరులు

బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..

మా ఆవిడ నన్ను కొట్టింది.. జపాన్ రాయబారి ట్వీట్.. మోదీ రియాక్షన్‌

అయ్యయ్యో.. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుంది.. కారు నుంచి సేఫ్ అయినా.. కుక్క వదల్లేదు..