Viral Video: అమ్మాయిలు తాగితే ఇలానే ఉంటది మరి.. గన్ పట్టుకుని లేడీ డ్యాన్సర్ రచ్చ.. యువకులు ఎం చేసారంటే..
రోజు రోజుకు పోకిరి కుర్రాళ్ల చేసుకునే పార్టీలు, ఫంక్షన్‌లు హద్దులు దాటిపోతున్నాయి. ఈవెంట్స్ పేరుతో ఫుల్‌గా మద్యం తాగడం లేడీ డ్యాన్సర్స్‌తో కలిసి నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
రోజు రోజుకు పోకిరి కుర్రాళ్ల చేసుకునే పార్టీలు, ఫంక్షన్‌లు హద్దులు దాటిపోతున్నాయి. ఈవెంట్స్ పేరుతో ఫుల్‌గా మద్యం తాగడం లేడీ డ్యాన్సర్స్‌తో కలిసి నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ కుర్రాళ్ల బ్యాచ్ చేసుకున్న పార్టీలో అంతకు మించి అన్నట్లుగా రెచ్చిపోయారు. సరదా పేరుతో నిషేధిత మారణాయుధాలను తీసుకురావడం, ఆడవాళ్లతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయించడం, లేడీ డ్యాన్సర్ చేతిలో పిస్టోల్ పట్టించి మరీ డ్యాన్స్‌లు చేయించారు. ఇలా ఆ లేడీ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తుంటే.. ఓ యువకుడు ఆమెపై కరెన్సీ నోట్ల వెదజల్లుతూ నానా రచ్చ చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..