కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
చేపల పులుసుకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్.. ఒక్కో చేపను ఒక్కోరకంగా వండుతారు. టేస్టీ చేపల పులుసు అంటే ముందువరుసలో ఉండేది పులస చేప. దీనికోసం ఆస్తులమ్ముకోడానికైనా వెనుకాడరు జనం. నెల్లూరు చేపల పులుసు కూడా అంతే ఫేమస్. మరి కొల్లేరు చేపల పులుసు కూడా వీటికేం తక్కువ కాదండోయ్. ఈ చేపల పులుసు రుచి అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది.
చేపల పులుసుకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్.. ఒక్కో చేపను ఒక్కోరకంగా వండుతారు. టేస్టీ చేపల పులుసు అంటే ముందువరుసలో ఉండేది పులస చేప. దీనికోసం ఆస్తులమ్ముకోడానికైనా వెనుకాడరు జనం. నెల్లూరు చేపల పులుసు కూడా అంతే ఫేమస్. మరి కొల్లేరు చేపల పులుసు కూడా వీటికేం తక్కువ కాదండోయ్. ఈ చేపల పులుసు రుచి అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అది వండే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది మరి.కొల్లేరు లో చేపల కూర వండే విధానం ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది. మసాలా దినుసులు , టమాటా గుజ్జు, చింతపండుతో చేయడం వల్ల ఈ కూరకి ప్రత్యేక రుచి వస్తుంది. కొల్లేరు చేప కూర తయారీపై మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరిన్ని వివరాలు అందిస్తారు.
