గోనె సంచిలోకి ఎక్కిస్తుండగా కాటేసిన పాము !! స్నేక్ క్యాచర్ పరిస్థితి ఎలా ఉందంటే ?? వీడియో
ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ కు ప్రాణాపాయం తప్పింది. జనవరి 31 న కొట్టాయంలో 10 అడుగుల నాగుపామును పట్టుకొని గోనె సంచిలో వేస్తుండగా పాము కాటు వేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు.
ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ కు ప్రాణాపాయం తప్పింది. జనవరి 31 న కొట్టాయంలో 10 అడుగుల నాగుపామును పట్టుకొని గోనె సంచిలో వేస్తుండగా పాము కాటు వేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. కాగా తాజాగా పాము కాటు నుంచి కోలుకున్నారు సురేష్. కొట్టాయం వైద్యకళాశాలలో వెంటిలేటర్‌పై చికిత్స పొందిన సురేష్ తనంతట తానుగా శ్వాస తీసుకోవడం ప్రారంభించారని, అతని ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించిందని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ టికె జయకుమార్ చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందం సురేష్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

