Bird on Police: ఖాకీ దరి చేరిన బుల్లిపిట్ట.. యూనిఫామ్‌పై వాలిన పక్షి.. అతడు ఏం చేశాడో తెలుసా.!

|

May 01, 2023 | 9:59 AM

పోలీసులు అంటే కఠినంగా ఉంటారు. నేరస్థుల పాలిట సింహాస్వప్నంగా వ్యవహరిస్తారు. అయితే పోలీసులందరూ చెడ్డోలేం కాదు.. వారిలో మానవత్వం దాగి ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీసుపై చిన్న పక్షి ఎగురుకుంటూ వచ్చి వాలింది.

పోలీసులు అంటే కఠినంగా ఉంటారు. నేరస్థుల పాలిట సింహాస్వప్నంగా వ్యవహరిస్తారు. అయితే పోలీసులందరూ చెడ్డోలేం కాదు.. వారిలో మానవత్వం దాగి ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీసుపై చిన్న పక్షి ఎగురుకుంటూ వచ్చి వాలింది. ఇందుకు సంబంధించిన సంఘటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన యూనిఫామ్‌ విజిల్‌త్రెడ్‌పై వాలిన పక్షి పిల్లకి ఒక పువ్వును అందించాలని చూశాడు. కానీ పక్షి ఆ పువ్వుపై ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ పక్షిని లాలిస్తూ.. దానికి తినిపించడానికి తెగ ప్రయత్నించాడా పోలీస్. దీన్నంతటిని అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఆ పక్షి దక్షిణ భారతదేశంలోని అతి చిన్న పక్షులలో ఒకటైన క్రిమ్సన్ బ్యాక్డ్ సన్‌బర్డ్‌గా గుర్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Follow us on