Heavy Rains: నేనెట్ల బతకాలి స్వామి అంటూ రైతు ఆవేదన..! ఎప్పుడూ రైతులకే కష్టాలా..?
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు పంట తడిసి ముద్దవుతోంది..ఈదురుగాలులు, వడగళ్ల వానకు చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు పంట తడిసి ముద్దవుతోంది..ఈదురుగాలులు, వడగళ్ల వానకు చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.. ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు ఆగమవుతుండడంతో లబోదిబోమని మొత్తుకుంటున్నారు రైతులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
Published on: May 01, 2023 12:15 PM
వైరల్ వీడియోలు
Latest Videos