Viral Video: డైనోసార్లను గుర్తుచేసిన కంగారూలు! వీడియో

|

Nov 07, 2021 | 4:07 PM

ఆస్ట్రేలియాలో కంగారూల సందడి ఎక్కువ. ఎప్పుడు ఎక్కడకు వెళ్తాయో ఎవరి కంటబడతాయో చెప్పలేం. కంగారూల గుంపును ఓ మహిళా గోల్ఫర్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

ఆస్ట్రేలియాలో కంగారూల సందడి ఎక్కువ. ఎప్పుడు ఎక్కడకు వెళ్తాయో ఎవరి కంటబడతాయో చెప్పలేం. కంగారూల గుంపును ఓ మహిళా గోల్ఫర్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కొత్తగా గోల్ఫ్ నేర్చుకుంటున్న వెండీ పోవిక్ అనే మహిళ, గోల్ఫ్ కోర్స్‌లోకి దూసుకొచ్చిన కంగారూలను చూసి ఒకింత ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురయ్యారు. ఈ విషయాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వీడియో పోస్ట్ చేసారు. ఇలాంటిది ఎప్పుడూ తన జీవితంలో జరగలేదనీ… కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే ఇది జరుగుతుందని ఆమె రాసుకొచ్చారు. డైనోసార్ల సినిమా ది లాస్ట్ వరల్డ్ లో పెద్ద, చిన్న రకాల డైనోసార్లు ఓవైపు నుంచి మరోవైపుకి పరుగులు పెట్టినట్లు, కంగారూల గుంపు తనకు అలాంటి అనుభవమే మిగిల్చాయని ఆమె రాసుకొచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: చీరకట్టు, బొట్టుతో వీధుల్లో తిరిగేస్తాడు.. నెట్టింట్లో వైరలవుతున్న పుష్పక్ సేన్.! వీడియో

కోడి ముందా..గుడ్డు ముందా..? ఆన్స‌ర్ దొరికేసిందోచ్‌ ! వీడియో

Viral Video: పెళ్లి కూతురు దుస్తుల్లో తల్లి.. క్యూట్‌గా స్పందించిన కూతురు.! వీడియో