Viral Video: చీరకట్టు, బొట్టుతో వీధుల్లో తిరిగేస్తాడు.. నెట్టింట్లో వైరలవుతున్న పుష్పక్ సేన్.! వీడియో

Viral Video: చీరకట్టు, బొట్టుతో వీధుల్లో తిరిగేస్తాడు.. నెట్టింట్లో వైరలవుతున్న పుష్పక్ సేన్.! వీడియో

Phani CH

|

Updated on: Nov 07, 2021 | 4:05 PM

కాలంతో పాటే.. పరిస్థితులు మారుతున్నాయి. మనుషులు ఆలోచన విధానం మారుతుంది. స్త్రీలు.. పురుషుల జీవనవిధానం.. వస్త్రశైలీ కూడా పూర్తిగా మారిపోతుంది.

కాలంతో పాటే.. పరిస్థితులు మారుతున్నాయి. మనుషులు ఆలోచన విధానం మారుతుంది. స్త్రీలు.. పురుషుల జీవనవిధానం.. వస్త్రశైలీ కూడా పూర్తిగా మారిపోతుంది. కానీ పురుషుల వస్త్ర శైలీ మారిన.. స్త్రీల దుస్తుల అలంకరణను అనుసరించే పరిస్థితి మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ఆడవాళ్లు ధరించే వేషధారణను మగవాళ్లు అనుసరించడం ఒక ఫ్యాషన్‏గా మారిపోయింది. అయితే ఆడవాళ్ల చీరకట్టు, బొట్టును మగవాళ్లు ధరించే ఫ్యాషన్‏ను ఆండ్రోజినస్ ఫ్యాషన్ అంటారు. ఈ ఫాష్యన్ అనుకరించేలా ఇంటర్నెట్‏లో ఓ విప్లవాన్ని స్టార్ట్ చేశాడు కోల్‏కత్తాకు చెందిన పుష్పక్ సేన్.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పెళ్లి కూతురు దుస్తుల్లో తల్లి.. క్యూట్‌గా స్పందించిన కూతురు.! వీడియో

Winter Super Food: చలికాలంలో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే.. వీడియో

Viral Video: డైమండ్‌ విలువ తెలియక చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. దాని ఖరీదు తెలిసి షాక్.. వీడియో

కోడి ముందా..గుడ్డు ముందా..? ఆన్స‌ర్ దొరికేసిందోచ్‌ ! వీడియో