వ్యక్తిని పరుగులు పెట్టించిన కంగారూ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ అండ్ షాకింగ్ వీడియో
కంగారూల గురించి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే ఈ జంతువు చూడ్డానికి చాలా గంభీరంగా కనిపించిన ఎంతో ప్రశాంతమైన జీవి. ఇవి పూర్తి శాఖాహార జీవులు.
కంగారూల గురించి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే ఈ జంతువు చూడ్డానికి చాలా గంభీరంగా కనిపించిన ఎంతో ప్రశాంతమైన జీవి. ఇవి పూర్తి శాఖాహార జీవులు. వీటికి సాధారణంగా కోపం రాదు.. వచ్చిందో వాటిని ఆపడం ఎవరితరం కాదు. కాబట్టి వాటితోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తిని కంగారు వెంబడించింది. అతను దాన్నుంచి తప్పించుకోడానికి వేగంగా పరుగెత్తుతూ అదుపుతప్పి కింద పడిపోయాడు. అప్పుడు కంగారు అతనిని కాళ్లతో తన్నుతుంది. అతి కష్టమ్మీద దాని దాడినుంచి తప్పించుకుంటూ లేచి నిలబడిన ఆ వ్యక్తి.. ఓ కర్ర సహాయంతో కంగారూను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. అయినా కంగారు ఏ మాత్రం వెనుక్కు తగ్గలేదు. ఈ వీడియో చూసిన తర్వాత కంగారూలు కూడా ప్రమాదకరమైన జంతువులే సుమీ… అనిపించక మానదు. ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను 3 మిలియన్లమందికి పైగా వీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మత్స్యకారుల పంట పండింది.. వలకు చిక్కిన 340 కిలోల చేప
అమ్మ కోసం బుడ్డోడి సాహసం.. మాటల్లేవ్.. వీడియో చూడాల్సిందే
డాన్స్ అదరగొట్టిన చిన్నారి.. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఎవరైనా పడిపోవాల్సిందే
పొలం గట్టుపై బుసలు కొట్టిన 12 అడుగుల గిరినాగు.. షాకింగ్ వీడియో
కాఫీ రుచిని ఆస్వాదిస్తూ గన్ ఫైరింగ్.. సైనికుడి వీడియో వైరల్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

