Kamya Panjabi: పానీపూరి చేసిన మాయ… లక్ష రూపాయలు చేజారిపోయేవి..! -కామ్య పంజాబి
నటి కామ్య పంజాబీకి ఓ వింత అనుభవం ఎదురైంది. ఈ విషయం ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఓ వెంట్‌లో పాల్గొనేందుకు ఇండోర్‌కు వెళ్లిన ఆమె, అక్కడ ఓ స్టాల్‌లో పానీ పానీ పూరీ తింటూ తన దగ్గర ఉన్న ఎన్విలప్ కవర్‌ను
నటి కామ్య పంజాబీకి ఓ వింత అనుభవం ఎదురైంది. ఈ విషయం ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఓ వెంట్‌లో పాల్గొనేందుకు ఇండోర్‌కు వెళ్లిన ఆమె, అక్కడ ఓ స్టాల్‌లో పానీ పానీ పూరీ తింటూ తన దగ్గర ఉన్న ఎన్విలప్ కవర్‌ను పక్కనున్న టేబుల్‌పై పెట్టారట.. అతర్వాత అక్కడ ఫోటోలు తీయడంలో బిజీ అయిపోయి ఈ ఎన్విలప్ సంగతి మర్చిపోయారట. హోటల్‌కు తిరిగి వచ్చాక గానీ ఆ కవర్ సంగతి గుర్తు రాలేదట. దాంతో తాను చాలా ఒత్తిడికి గురైనట్లు చెప్పారు. వెంటనే, ఎనవలప్‌ను తీసుకురావాలని తన మేనేజర్‌ను అక్కడికి పంపించానని, ఆ కవర్ అక్కడే సేఫ్‌గా ఉండటంతో తన మేనేజర్.. ఓనర్‌తో మాట్లాడి దాన్ని తిరిగి తీసుకువచ్చారని చెప్పారు. అంత బిజీ ప్లేస్‌లో విలువైన ఎన్విలప్ సేఫ్‌గా దొరకడంతో చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు కామ్య. ఆ కవర్ ఖచ్చితంగా దొరకదని ఫిక్స్ అయిపోయానని, కానీ ఇండోర్ ప్రజలు చాలా మంచివారని కామ్య పంజాబీ ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆ కవర్‌లో ఏముందో చెప్పలేదు కదూ.. దానిలో లక్ష రూపాయలు ఉన్నాయట. కేవలం పానీ పూరి వల్ల లక్ష రూపాయలు చేజారిపోయేవి అంటూ ఆమె పెట్టిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కామ్య చేసిన పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పలు రకాల కామెడీ మీమ్స్ పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

