Karnataka: లోదుస్తుల్లో ఐదు కేజీల బరువైన రాళ్లు.. ఎందుకంటే..? వైరల్ అవుతున్న వీడియో..
కనీస బరువు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఉద్యోగార్థులు ఎత్తులు వేశారు. ఒక వ్యక్తి లోదుస్తుల్లో ఐదు కేజీల బరువున్న రాయిని ఉంచుకున్నాడు. మరికొందరు బరువైన ఇనుప ప్లేట్లను
కనీస బరువు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఉద్యోగార్థులు ఎత్తులు వేశారు. ఒక వ్యక్తి లోదుస్తుల్లో ఐదు కేజీల బరువున్న రాయిని ఉంచుకున్నాడు. మరికొందరు బరువైన ఇనుప ప్లేట్లను కాళ్ల పై భాగంలో, షర్టు లోపల కట్టుకున్నారు. అయితే ఇలాంటి కుయుక్తులతో మోసగించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది దొరికిపోయారు. విస్తూపోయే ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఇటీవల డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన ఇచ్చింది. అభ్యర్థులు కనీసం 55 కేజీల బరువు ఉండాలని నిబంధనలో పేర్కొంది.కాగా, 1,619 పోస్టులకు 38,000 మంది ఔత్సాహిక ఉద్యోగార్థులు దరఖాస్తు చేశారు. సెలక్షన్ సందర్భంగా కొందరు మోసాలకు పాల్పడ్డారు. 55 కేజీల కంటే తక్కువ బరువున్న వారు ఎత్తులు వేశారు. ఒక వ్యక్తి లోదుస్తుల్లో ఐదు కేజీల బరువున్న రాయిని ఉంచుకున్నాడు. మరికొందరు బరువైన ఇనుప ప్లేట్లను కాళ్ల పై భాగంలో, షర్టు లోపల కట్టుకున్నారు.మరోవైపు ఇలాంటి కుయుక్తులతో మోసగించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది అభ్యర్థులు సెలక్షన్ సందర్భంగా అధికారులకు దొరికిపోయారు. దీంతో ఈ న్యూస్‌తోపాటు దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

