Jawans viral video: తప్పతాగి రన్నింగ్ ట్రైన్‌లో నానా రచ్చ చేసిన జవాన్లు.. చర్చాంశనీయంగా మారిన వీడియో..
తప్పతాగి రన్నింగ్ ట్రైన్‌లో నానా రచ్చ చేశారు జవాన్లు. విశాల్ అనే ఓ జవాన్.. బల్జిత్ సింగ్ రిటైర్డ్ ఆర్మీ జవాన్లు ఓ రౌండ్ కాల్పులు జరిపి, ట్రైన్‌లో హంగామా సృష్టించారు.
తప్పతాగి రన్నింగ్ ట్రైన్‌లో నానా రచ్చ చేశారు జవాన్లు. విశాల్ అనే ఓ జవాన్.. బల్జిత్ సింగ్ రిటైర్డ్ ఆర్మీ జవాన్లు ఓ రౌండ్ కాల్పులు జరిపి, ట్రైన్‌లో హంగామా సృష్టించారు. ఏ 34542 నెంబర్ రివ్వాలర్‌ను ఉపయోగించి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులతో ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు ప్యాసింజర్లు. దీనిపై వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే విశాల్ అనే జవాన్ మొదట రైల్వే టీసీని బెదిరించి, ఆపై బల్జిత్ సింగ్‌తో గొడవకు దిగాడు. పడుకున్న బల్జిత్‌ను లేవమని అడిగాడు విశాల్. అతడు ఎంతకు నిద్ర లేవకపోవడంతో రివాల్వర్‌ను బల్జిత్ సీటు బెర్త్ కింద పెట్టి ఫైర్ చేశాడు. అయితే ఇరువురూ ట్రైన్ ఫుల్లుగా మద్యం సేవించే క్రమంలో గొడవ జరిగిన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం

