Viral Dance: ఏం చేసినవ్‌ కాకా.. డాన్స్‌ ఇరగదీసిన జవాన్‌..! వీడియో చుస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

Viral Dance: ఏం చేసినవ్‌ కాకా.. డాన్స్‌ ఇరగదీసిన జవాన్‌..! వీడియో చుస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

Anil kumar poka

|

Updated on: Apr 30, 2022 | 9:22 PM

పెళ్లి వేడుకల్లో, బరాత్‌ వేళ సరదాగా అందరూ డాన్స్‌ వేయడం మనం చూస్తుంటాం. చిన్న పెద్ద తేడా లేకుండా తమదైన శైలిలో మై మరచి చిందులేస్తారు. ఆ ఆనందమే వేరు. తాజాగా ...


పెళ్లి వేడుకల్లో, బరాత్‌ వేళ సరదాగా అందరూ డాన్స్‌ వేయడం మనం చూస్తుంటాం. చిన్న పెద్ద తేడా లేకుండా తమదైన శైలిలో మై మరచి చిందులేస్తారు. ఆ ఆనందమే వేరు. తాజాగా ఓ పెళ్లి బరాత్‌లో ఓ వ్యక్యి చేసిన డాన్స్‌ నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందులోనూ అతను వేసే స్టెప్స్‌ వెరైటీగా ఉండటంతో అందరూ తెగ లైక్‌ చేస్తున్నారు. ఐపీఎస్‌ ఆఫీసర్‌ దీపాన్షు కబ్రా ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేసారు. గంటల వ్యవధిలోనే అది విపరీతంగా సర్క్యులేట్‌ అయ్యింది. అందుకు కారణం.. ఆ వీడియోలో ఉంది ఓ జవాన్‌ కనుక. అప్పుడే శిక్షణ పూర్తి చేసుకున్న ఆ జవాన్‌.. నేరుగా స్నేహితుడి పెళ్లి బారాత్‌కు వచ్చేసాడు. అంతే మిత్రుడి పెళ్లి ఊరేగింపులో మైమరిచిపోయి చిందులేశాడు. అయితే అవి తీన్మార్‌ స్టెప్పులనుకుంటే పొరపాటే. తన డాన్స్‌లో ఆ జవాన్ తన మార్క్‌ చూపించాడు. అందుకే ఈ వీడియో తెగ ట్రెండవుతోంది. ఇది ఎక్కడ జరిగింది? ఆ జవాన్‌ వివరాలేంటన్నది తెలియలేదు కానీ… దీంతో అసలు అతను నిజంగానే జవానేనా? అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు కొందరు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..