Viral: ఐఫోన్ ఫొటోకు అవార్డు.. సాలెపురుగు గూడుకి హారంలా మంచు బిందువులు.. చుస్తే ఫిదా అవ్వాల్సిందే..
iphoneతో తీసిన ఈ ఫొటోకు కొల్హాపూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రజ్వల్ చౌగులే ఆపిల్ అవార్డు గెలుచుకున్నారు. ‘నాకు ప్రతి రోజు ఉదయం నడకకు వెళ్లడం అలవాటు. అలా నడుస్తున్నప్పుడు ప్రకృతిలో కనిపించే
iphoneతో తీసిన ఈ ఫొటోకు కొల్హాపూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రజ్వల్ చౌగులే ఆపిల్ అవార్డు గెలుచుకున్నారు. ‘నాకు ప్రతి రోజు ఉదయం నడకకు వెళ్లడం అలవాటు. అలా నడుస్తున్నప్పుడు ప్రకృతిలో కనిపించే అద్భుతాలను ఫొటోలు తీస్తుంటాను. అలా తీసిందే ఈ ఫోటో. సాలెపురుగు గూడుకి మంచు బిందువులు హారంలా అల్లుకున్నాయి. అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది” అన్నారు చౌగులే. ఈ ఏడాది జనవరిలో యాపిల్ కంపెనీ బెస్ట్ ఫొటో కాంపిటీషన్ నిర్వహించింది. పోటీలకు కస్టమర్లు వారి ఐ ఫోన్13 ప్రో, ఐ ఫోన్13 ప్రో మ్యాక్స్‌లతో తీసిన ఫొటోలను పంపించారు. చైనా, ఇటలీ, స్పెయిన్, థాయ్‌లాండ్, అమెరికాకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరు పంపిన వాటిల్లో 10 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి విజేతలుగా ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..