ఒక్కసారిగా మాయమైపోయిన యువతి.. ఇదేందయా ఇదీ.. ఈ వింత మేము ఎప్పుడు చూడల అంటున్న నెటిజన్స్
వ్యక్తులు తాము ఉన్న చోటనే మాయం అవడం ఎప్పుడైనా చూశారా?.. అవును, మీరు విన్నది నిజంగా నిజం. ఓ అమ్మాయి ఉన్నట్లుండి మాయమైపోతుంది. అందుకు కారణం ఓ క్లాత్. ఆ క్లాత్ వెనక్కు వెళ్లగానే యువతి మాయమైపోతుంది.
వ్యక్తులు తాము ఉన్న చోటనే మాయం అవడం ఎప్పుడైనా చూశారా?.. అవును, మీరు విన్నది నిజంగా నిజం. ఓ అమ్మాయి ఉన్నట్లుండి మాయమైపోతుంది. అందుకు కారణం ఓ క్లాత్. ఆ క్లాత్ వెనక్కు వెళ్లగానే యువతి మాయమైపోతుంది. దానితో కవర్ చేసుకుంటే చాలు.. కనిపించకుండా మాయమైపోతోంది యువతి. పాత సినిమాల్లో అబ్రదకదబ్ర అనగానే మాయం అయినట్లు.. ఈ యువతి కూడా తనకు అడ్డుగా క్లాత్ పెట్టగానే మాయమైపోతోంది. ఆ క్లాత్ ఉన్నంత వరకు ఆమె కనిపించడం లేదు. ఎప్పుడైతే ఆ క్లాత్ తీసేస్తుందో.. అప్పుడు మళ్లీ కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. వైరల్ అవుతున్నఈ వీడియోలో ఓ యువతి.. తన రెండు చేతులతో ఒక ఇన్‌విజబుల్ క్లాత్‌ను పట్టుకుంది. ఆ పక్కనే మరికొందరు క్యాబిన్‌లో ఉన్నారు. అయితే, ఈ వింత క్లాత్‌ను పట్టుకున్న అమ్మాయి.. దాంతో తనను తాను కవర్ చేసుకుంది. ఎంత వరకు కవర్ చేసుకుంటే.. అంత వరకు ఆమె కనిపించకుండాపోతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘చెవి’తో కూడా పాలు తాగుతారా ?? వీడియో చూసిన నెటిజన్ల మైండ్ బ్లాంక్ !!
నిజమైన పక్షిరాజు.. ఆయన కనిపిస్తే చాలు సంబరపడిపోతున్న పక్షులు
వింటర్‌లో ఇలాంటి స్నానం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..
అమ్మతనం మహిమాన్వితం !! అనాథ శిశువుకు చనుపాలు పట్టి ప్రాణం పోసిన పోలీసు అధికారి భార్య !!
Dhamaka: బాహుబలి రికార్డు బద్దలు కొట్టే దిశగా రవితేజ ధమాకా !!