సముద్రం ఎందుకు.. నీలి రంగులోకి మారింది ??

|

Mar 23, 2024 | 8:38 PM

సముద్రం ఎందుకో నీలిరంగులోకి మారింది. విదేశాల్లో ఉండే నీలిరంగు సముద్రాన్ని పోలినట్లు కొత్త రూపంలో కనిపించింది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతం కొత్త అందాలను సంతరించుకుంది. ఉప్పాడ సముద్ర తీరంలో నీరు ఒక్కసారిగా నీలి రంగులోకి మారిపోయింది. సముద్ర తీర ప్రాంతమంతా బ్లూ రంగులోకి మారి పర్యాటకులకు కనువిందు చేస్తోంది. నీలి రంగులోకి మారిన సముద్ర తీరం వెంబడి తెగ ఎంజాయ్ చేశారు.

సముద్రం ఎందుకో నీలిరంగులోకి మారింది. విదేశాల్లో ఉండే నీలిరంగు సముద్రాన్ని పోలినట్లు కొత్త రూపంలో కనిపించింది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతం కొత్త అందాలను సంతరించుకుంది. ఉప్పాడ సముద్ర తీరంలో నీరు ఒక్కసారిగా నీలి రంగులోకి మారిపోయింది. సముద్ర తీర ప్రాంతమంతా బ్లూ రంగులోకి మారి పర్యాటకులకు కనువిందు చేస్తోంది. నీలి రంగులోకి మారిన సముద్ర తీరం వెంబడి తెగ ఎంజాయ్ చేశారు. ఆకాశం, సముద్రం ఏకమైనట్లు కనిపించిన దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. విదేశాల్లో మాత్రమే ఉండే నీలు రంగు సముద్రపు దృశ్యాలు కాకినాడ ఉప్పాడ తీరంలో కనువిందు చేయడంతో ఆశ్చర్యపోయారు పర్యాటకులతోపాటు స్థానికులు. ఎప్పుడూ ఎరుపు రంగులో కనిపించే సముద్ర తీరం నీలిరంగులోకి మారి పర్యాటకులను ఆకట్టుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొన్న విశాఖ.. ఇవాళ హైదరాబాద్‌.. డ్రగ్స్‌కు అడ్డాగా మారిన తెలుగు రాష్ట్రాలు

అటెన్షన్ ప్లీజ్ !! రైలు ఎక్కే ముందు ఈ ఒక్క పని చేయండి

చెరువులో నీళ్లు ఎండిపోయి అల్లాడిన చేపలు.. పండగచేసుకున్న స్థానికులు

TOP 9 ET News: ప్రొడ్యూసర్‌కు ప్రభాస్‌ 100 కోట్ల రిటర్న్‌ గిఫ్ట్ | చెర్రీ Vs బన్నీ.. కొత్త లొల్లి షురూ

ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్