చెరువులో నీళ్లు ఎండిపోయి అల్లాడిన చేపలు.. పండగచేసుకున్న స్థానికులు
వేసవి కాలం మెల్ల మెల్లగా ప్రభావం చూపుతుండటంతో చెరువులు, గుంటలు ఎండిపోయే స్థితిక చేరుకుంటున్నాయి. మూగజీవాలు నీటికోసం గ్రామాల్లోకి చొరబడుతున్న ఘటనలు మనం ఎన్నో చూశాం. వన్యప్రాణులైతే అడవినుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి వస్తాయ. మరి ఎప్పుఊ నీటిలో ఉండే చేపల సంగతేంటి?పాపం అవి ఎటూ వెళ్ళలేని పరిస్తితి. ఎందుకంటే తాము నివసించే చెరువులో నీరు ఎండిపోతోంది. దాంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి చేపలు.
వేసవి కాలం మెల్ల మెల్లగా ప్రభావం చూపుతుండటంతో చెరువులు, గుంటలు ఎండిపోయే స్థితిక చేరుకుంటున్నాయి. మూగజీవాలు నీటికోసం గ్రామాల్లోకి చొరబడుతున్న ఘటనలు మనం ఎన్నో చూశాం. వన్యప్రాణులైతే అడవినుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి వస్తాయ. మరి ఎప్పుఊ నీటిలో ఉండే చేపల సంగతేంటి?పాపం అవి ఎటూ వెళ్ళలేని పరిస్తితి. ఎందుకంటే తాము నివసించే చెరువులో నీరు ఎండిపోతోంది. దాంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి చేపలు. ఈ క్రమంలో స్థానికులు, మత్స్యకారులు చెరువు ఎండిపోతుండటం గమనించి ఒక్కసారిగా వదలాదిమంది చేపలకోసం ఎగబడ్డారు. అందరూ తలో వలా పట్టుకొని చెరువువద్దకు దారితీసారు.మరికొంతమంది తోచిన పరికరంతో చేపలుపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎవరికి దొరికిన కాడికి వాళ్లు చేపలనుపట్టుకెళ్లి పండగ చేసుకున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్
భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక..
మనిషి పెద్ద పేగులో హ్యాపీగా బతికేసిన చేప !! పరీక్ష చేసి చూసిన డాక్టర్లు షాక్
ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకోడానికి నీత పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ??
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

